News

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గ్రహబలం మిశ్రమ ఫలితాలిస్తుంది. భేషజాలకు పోవద్దు. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ శ్రీమతి వద్ద దాపరికం తగదు. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిం ...