Nieuws
మైక్రోసాఫ్ట్ కోడ్‌లో 20–30 శాతం వరకూ కృత్రిమ మేధతో రూపొందిస్తున్నామని సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు. మెటా, గూగుల్ వంటి ...
కోల్‌కతాలోని బుర్రాబజార్‌లో ఉన్న రితురాజ్ హోటల్‌లో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా 14 ...
క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించారని కేఎల్‌హెచ్ యూనివర్సిటీ హైదరాబాద్ ...
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాక్‌లోని చీనాబ్ నది ఎండిపోయింది. శాటిలైట్ చిత్రాల ...
17 ఏళ్లుగా భారత్‌లో నివసిస్తున్న పాక్ జాతీయుడు ఉస్మాన్ తనకు ఇక్కడ రేషన్ కార్డు, ఓటు హక్కు, చదువులన్నీ ఉన్నాయంటూ, ...
మే నెలలో దేశవ్యాప్తంగా ఎండలు మంటలు పెట్టనున్నాయి. వాయవ్య, మధ్యభారతంలో వడగాడ్పులు తీవ్రమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక.
సింధు జలాల ఒప్పందం రద్దు నేపథ్యంలో, హరియాణాకు తాగునీటి కోసం భాక్రా నంగల్ జలాశయ జలాలను విడుదల చేయాలని సీఎం సైనీ పంజాబ్‌ను ...
విజయనగరం జిల్లాలో ఉపాధి పనులకు అనుమతులు గ్రామసభల తీర్మానాల ప్రకారమా లేక ఎమ్మెల్యే సిఫారసుల ప్రకారమా అన్న దానిపై హైకోర్టు ...
ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్‌గా షేక్ హసన్ బాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన హజ్ హౌస్ నిర్మాణం మరియు యాత్రికులకు ఉత్తమ ...
మేడే సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మంగళగిరిలో ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించనున్నారు.
లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్థాన్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు తాజా ఫొటోలు, వీడియోల ద్వారా వెల్లడైంది.
ఇంటర్మీడియట్ మాదిరిగానే పదో తరగతి ఫలితాల్లోనూ విద్యార్థులు అదరగొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షలపైగా విద్యార్థులు పదో తరగతి ...
Sommige resultaten zijn verborgen omdat ze mogelijk niet toegankelijk zijn voor u.
Niet-toegankelijke resultaten weergeven