Nachrichten
తెలుగు నటుడు ధనుష్ రఘుముద్రి నటించిన ‘థాంక్ యూ డియర్’ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ ఘనంగా జరిగింది. ప్రముఖ సీనియర్ నిర్మాత ...
తూర్పు గోదావరిలోని చింతూరులో జలపాతంలో మునిగిపోతున్న తన కొడుకును కాపాడిన తండ్రి జలపాతం నుంచి బయటపడలేక మరణించాడు. వివరాల్లోకి ...
తమ పార్టీకి చెందిన సీనియర్ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ...
మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం పలు పథకాలతో క్యాలెండర్ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా మరో రెండు ...
బీఆర్ఎస్ నేత కవిత తెలంగాణలో మరో షర్మిలగా మారే అవకాశం వుందని రాష్ట్రంలో చర్చ జరుగుతోందని బిజెపి ఎంపి రఘునందన రావు అన్నారు. కవిత తన తండ్రి, బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు రాసిన లేఖ మీడియాలో లీక్ అయిన నేపథ్యంల ...
వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన ఆర్యన్ ఉదయ్ ఆరేటి బ్రిటన్‌కు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యాడు. భీమవరం మండలం, ...
విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గాయత్రి'. ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. మంచు విష్ణు, శ్రియ, ...
చాలా మందికి తిన్న ఆహారం జీర్ణంకాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి ...
గత వైకాపా ప్రభుత్వంలో తన చేష్టలతోనేకాకుండా నోటికి కూడా పని చెప్పి బూతుల మంత్రిగా ప్రత్యేక గుర్తింపు పొందిన వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని అలియాస్ కొడాలి వెంకటేశ్వర రావు ఇపుడు కనిపించడం లేదు. దీంత ...
వైకాపా నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌పై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఆయనపై ఏపీ పోలీసులు ఒకదాని తర్వాత ఒక కేసు నమోదు చేస్తున్నారు. దీంతో ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ...
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ చెట్టుపై బోలెడు పాములు కనిపిస్తున్న వీడియో నెట్టింట ...
Einige Ergebnisse wurden ausgeblendet, weil sie für Sie möglicherweise nicht zugänglich sind.
Ergebnisse anzeigen, auf die nicht zugegriffen werden kann