వార్తలు

చైనాకు చెందిన షియోమి కంపెనీ గురించి మన దేశంలో అందరికీ తెలిసిందే. ఈ సంస్థ విడుదల చేసే స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది.